ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

byసూర్య | Thu, Sep 26, 2024, 12:26 PM

అమరచింత మండలం మస్తిపురం హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న వెంకటన్న ఇటీవలే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికయ్యారు. వనపర్తిలో జిల్లా స్థాయిలో నిర్వహించిన సెమినార్లో బెస్ట్ టీచర్ అవార్డు పొందిన మస్తీపూర్ పాఠశాల హెడ్మాస్టర్ ఎస్. వెంకన్నను శాలువాతో తోటి ఉపాధ్యాయులు అగ్రిప్పా అనురాధతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM