వనపర్తి నూతన ఎస్పీ గిరిధర్

byసూర్య | Thu, Jul 11, 2024, 02:27 PM

వనపర్తి జిల్లా నూతన ఎస్పిగా గిరిధర్ ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్వస్థలం కరీంనగర్ 2017 ఐపిఎస్ బ్యాచ్, ప్రస్తుతం హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ గా బాధ్యతలు నిర్వహిస్తూ వనపర్తికి బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్పి రక్షిత కే మూర్తి సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ డీసీపీ గా బదిలీపై వెళ్లారు. ఈమె 2023 జనవరి 26 న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 18 నెలల పాటు వనపర్తి ఎస్పీగా పనిచేశారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM