byసూర్య | Mon, Jul 08, 2024, 02:57 PM
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ లోని రాజీవ్ రహదారి పక్కన గల డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.