సాగర్ ప్రాజెక్టు సమాచారం

byసూర్య | Sun, Jun 16, 2024, 07:07 PM

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటినిల్వలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఆదివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 509 అడుగులకు గాను 504. 50 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 5050 టీఎంసీలకుగాను 122. 5225 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM