హోరాహోరీగా కుస్తీ పోటీలు

byసూర్య | Tue, May 21, 2024, 10:41 AM

నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో శ్రీ భూలక్ష్మి జాతర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భూలక్ష్మి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన కుస్తీ పోటీలు హోరా హోరీగా కొనసాగాయి. కుస్తీ పోటీలలో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో మల్ల యోధులు పాల్గొన్నారు. మల్లయోధుల స్థాయిలను బట్టి రూ. 500 నుంచి రూ. 1000 వరకు నగదుతో పాటు, వెండి కడియాలు విజేతలకు గ్రామ ప్రజలు బహుమతులుగా ప్రధానం చేశారు.


Latest News
 

కుత్బుల్లాపూర్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ Wed, Jun 18, 2025, 02:12 PM
అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. ఓ యువకుడు మృతి Wed, Jun 18, 2025, 02:09 PM
ఇందిరమ్మ ఇళ్లతో లక్షెట్టిపేటలో స్వప్న గృహాల నిర్మాణం Wed, Jun 18, 2025, 02:09 PM
అంగన్‌వాడీల సమర్థ నిర్వహణపై పెద్దపల్లి కలెక్టర్ ఆదేశాలు Wed, Jun 18, 2025, 02:06 PM
జగిత్యాల రూరల్ బీజేపీకి కొత్త జోష్.. శెట్టి రవీందర్ ఉపాధ్యక్షుడిగా నియమితులు Wed, Jun 18, 2025, 02:02 PM