ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా

byసూర్య | Tue, Apr 23, 2024, 08:38 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.45 గంటలకు సిద్దిపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడ గంటపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమవుతారు. భోజన విరామం తర్వాత బేగంపేట నుంచి 2.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.


Latest News
 

కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించలేదు: కవిత లాయర్ మోహిత్ రావు Tue, May 28, 2024, 11:13 PM
రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. ఈ ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు, నిర్మాణంపై కీలక అప్టేట్ Tue, May 28, 2024, 08:49 PM
చిన్నపిల్లలను తీసుకొచ్చి చాక్లెట్లలా అమ్మేస్తున్నారు.. హైదరాబాద్‌లో హైటెక్ ముఠా అరెస్టు Tue, May 28, 2024, 08:41 PM
రెమల్ తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్ Tue, May 28, 2024, 08:39 PM
'తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడి పెత్తనం ఏంది భై Tue, May 28, 2024, 08:38 PM