కాలుష్యం తగ్గించి భూమిని కాపాడాలి

byసూర్య | Mon, Apr 22, 2024, 02:51 PM

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి భూమిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హెడ్మాస్టర్ కనకప్ప అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నారాయణపేట జిల్లా జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించినట్లు చెప్పారు. భూమిని కాపాడేందుకు కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలని, ప్లాస్టిక్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM