బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పిటిసి

byసూర్య | Sun, Apr 21, 2024, 10:43 AM

ధన్వాడ జడ్పిటిసి విమల అంజి యాదవ్ దంపతులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ పార్టీలో చేరేది, భవిష్యత్ కార్యాచరణ తమ అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగ, బిజేపి పార్టీ నుండి జెడ్పిటిసి గా గెలిచిన ఈమె అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వీరు ఏ పార్టీలో చేరుతారు అనేది వేచి చూడాలి.


Latest News
 

అనాజీపూర్ లో 17వ శతాబ్దపు వీరగల్లులు Tue, Jan 21, 2025, 09:59 PM
బీసీలకు 60 శాతం రాజకీయ వాట దక్కాల్సిందే? Tue, Jan 21, 2025, 09:57 PM
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి Tue, Jan 21, 2025, 09:55 PM
కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి Tue, Jan 21, 2025, 09:52 PM
రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా మభ్యపెట్టిన బుర్హానుద్దీన్ Tue, Jan 21, 2025, 09:31 PM