పాఠశాల బస్సు, బైక్ ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం

byసూర్య | Sun, Apr 21, 2024, 10:48 AM

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక శాంతినగర్ లో జాతీయ రహదారి 65 శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎఫ్. సి ఐ గోదాం వద్ద అదుపుతప్పి శ్రీ మారుతి విద్యా నికేతన్ స్కూల్ బస్సు, బైక్ రెండు ఒకదానికి ఒకటి ఢీకొని ఉన్నాయి. బైక్ పై ఉన్న తనికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని హాస్పిటల్ కి తరలించారు. ఆ సమయం లో విద్యార్థులంతా ఆ బస్సులోనే ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM