మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం

byసూర్య | Sat, Apr 20, 2024, 09:06 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త రకం ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్‌లోని బోడబండ తండాలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన ప్రచారంలో భాగంగా.. ఓ మామిడి చెట్టెక్కి మరీ ప్రసంగించారు. ఓ మామిడి తోటలో చెట్టు కింద తండావాసులను సమావేశపర్చిన మంత్రి.. చెట్టెక్కి మైకులో ప్రసంగించారు. ఇందుకు సబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Latest News
 

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM
జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్ Tue, Apr 22, 2025, 08:44 PM
సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల Tue, Apr 22, 2025, 08:36 PM