కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు

byసూర్య | Tue, Apr 16, 2024, 03:32 PM

భాగ్యనగరంలోని నందినగర్ లో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి. కెసిఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు.  ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు కుంకుమ, వెంట్రుకలు నిమ్మకాయలతో భయానకమైన పరిస్థితి ఉంది. సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM