స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

byసూర్య | Tue, Apr 16, 2024, 02:48 PM

ఆదిలాబాద్ జిల్లాలో సమ్మర్ లో నిర్వహించే స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పలువురు అధికారుల తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అబివృద్ది అధికారి వెంకటేశ్వర్లు, డీఈఓ ప్రణీత, డిపిఆర్ఓ తిరుమల, సెక్టోరల్ అధికారి నారాయణ తదితరులు ఉన్నారు


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM