మహాజన్ సంపర్క్ అభియాన్

byసూర్య | Tue, Apr 16, 2024, 02:04 PM

మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని నత్నాయపల్లి గ్రామంలో బీజేపీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా ప్రచారం మంగళవారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి ఓబిసి ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, మండల అధ్యక్షులు నీలి నాగేష్, బీజేవైఎం అధ్యక్షుడు పేట రాజేష్, బూత్ అధ్యక్షులు సాయినాథ్, కృష్ణ, రవి, ప్రవీణ్, మహేందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM