మత్స్యకారుల మధ్య ఘర్షణ

byసూర్య | Mon, Apr 08, 2024, 03:07 PM

తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో మత్స్యశాఖ సొసైటీలో నిధుల దుర్వినియోగంపై తలెత్తిన వివాదం ఆదివారం ఘర్షణకు దారి తీసింది. గ్రామంలోని మద్దుల చెరువులో సోమవారం నుంచి చేపలు పట్టేందుకు నిర్ణయించి ఆదివారం మత్స్యకారులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో పాత గొడవలు మనసులో పెట్టుకున్న కార్మికులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు మత్స్యకారుల తలలు పగిలాయి. ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం Thu, Oct 31, 2024, 01:04 PM
నేడు సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ గుడి వద్ద ఏం జరగనుంది? Thu, Oct 31, 2024, 12:55 PM
ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM