వైరాలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

byసూర్య | Fri, Mar 29, 2024, 08:17 PM

వైరా మున్సిపాలిటీలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా మున్సిపాలిటీ పరిధిలో గల రింగ్ రోడ్ నందు వైరా మున్సిపల్ చైర్ పర్సన్ సూతగాని జైపాల్ ఏసుప్రభు శిలువను భుజం పై పెట్టుకొని మోసారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ ఆయన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరి పైన ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని చైర్మన్ జైపాల్ కోరారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM