నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య

byసూర్య | Fri, Mar 29, 2024, 02:56 PM

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల శివారులో కళ్యాణ్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పాంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో నుండి వెళ్లిన యువకుడు గ్రామ శివార్లలోని కోళ్ల ఫారంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆదారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM