భారీ గజమాలతో బిజెపి నాయకులను సత్కరించిన కార్యకర్తలు

byసూర్య | Fri, Mar 29, 2024, 02:44 PM

రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, పార్లమెంట్ ఇన్ చార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణా తారలకు గురువారం మండల బిజెపి నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హరికృష్ణ, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM