రూ 1, 00, 000 సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందజేసిన చిన్నారెడ్డి

byసూర్య | Fri, Mar 29, 2024, 01:34 PM

అనారోగ్యంతో బాధపడుతున్న వనపర్తి పట్టణానికి చెందిన వినయ్ కి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి శుక్రవారం సీఎంఆర్ఎఫ్ రూ. 1, 00, 000 ఎల్ఓసిని అందజేశారు. ఈ కార్యక్రమంలో యువనేత ఏఐపీసీ స్టేట్ కో-ఆర్డినేటర్ జిల్లెల్ల ఆదిత్యరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM