కోయిల్ సాగర్ పంటలకు నీటి విడుదల

byసూర్య | Fri, Mar 29, 2024, 12:06 PM

దేవరకద్ర మండలం పరిధిలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ ప్రతాప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం కోయిల్ సాగర్ లో 17. 3 అడుగుల నీరు ఉందని అరయకట్టు రైతుల పంట పొలాలకు ఐదో విడత నీటిని గురువారం నుంచి విడుదల చేసినట్టు ఆయన తెలిపారు నిరంతరంగా పది రోజులపాటు నీటిని విడుదల ఉంటుందని రైతులు నీటిని వృధాచేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM