ఆడకూతురు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం

byసూర్య | Thu, Mar 28, 2024, 04:02 PM

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం రాఘవపూర్ గ్రామ పంచాయతీకి చెందిన గుర్రంపల్లి వెంకటేష్ గౌడ్ కూతురు అక్షయ వివాహానికి రూ. 10, 000/- యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయాన్ని గురువారం బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ మెంబర్ డోప్ప కేశవులు, యువసేన సభ్యులు మల్లేష్, కృష్ణయ్య, శివ, రమేష్, రాజు, లచ్చిరాం, మంజ్యా, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM