జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన

byసూర్య | Thu, Mar 28, 2024, 01:41 PM

బాన్సువాడ బిజెపి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో భారతీయ జనతాపార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బి.బి పాటిల్ బాన్సువాడ నియోజకవర్గ పర్యటనకు గురువారం వస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల పదాధికారులు, వివిధ మోర్చల నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ రావాలని కోరుతున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM