అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు

byసూర్య | Thu, Mar 28, 2024, 01:38 PM

పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు ట్యాంకర్ ద్వారా ఇంటింటికీ నీటిని కొనుక్కుని దాహం తీర్చుకొనే పరిస్థితి ఏర్పడింది. మంచి నీళ్ల కోసం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పొలాలలో నుంచి నీళ్లు తీసుకురావడంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని గ్రామ ప్రజలు అంటున్నారు. అల్లాపూర్ గ్రామాన్ని గుర్తించి నీటి కొరత తీర్చాలని గురువారం గ్రామస్థులు కోరుతున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM