గుడ్ న్యూస్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!

byసూర్య | Sat, Mar 02, 2024, 11:41 AM

 మార్చి 8వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8వ తేదీన శుక్రవారం వచ్చింది. ఆ రోజు విద్యార్థులకు సెలవు. కాగా, మార్చి 9న శనివారం.. ఆ రోజు సెకండ్‌శాటర్ డే. ఆ రోజు స్టూడెంట్స్‌కు హాలీడే. మరుసటి రోజు ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.


Latest News
 

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ Sat, Sep 21, 2024, 05:28 PM
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM