పశువులలో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు

byసూర్య | Sat, Mar 02, 2024, 10:45 AM

శంకరపట్నం మండలం కొత్తగట్టు పశు వైద్యశాలలో పశు వైద్యాధికారి డాక్టర్ మాధవరావు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలను వేశారు. 148 పశువులకు శుక్రవారం ఈవ్యాధి నివారణకు ఉచిత టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. పశువులలో గాలికుంటు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాడి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర మొండయ్య, పశు వైద్య సిబ్బంది హైమద్, అమీర్ ఖాన్, ఆరిఫ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM