తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణ వివరాలు

byసూర్య | Sat, Mar 02, 2024, 10:43 AM

అనేక రాష్ట్రాల్లో ఈ వేసవిలో భానుడి ప్రతాపం ఎక్కువగానే ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో శుక్రవారం రాత్రి మినిమం 23 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ఏపీలో కూడా రాత్రి 23 డిగ్రీల సెల్సియస్సే ఉంది. శనివారం పగలు తెలంగాణలో మాగ్జిమం 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో కూడా మాగ్జిమం 36 డిగ్రీల సెల్సియస్సే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఈ ఉదయం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది Tue, Jul 15, 2025, 09:34 AM
కొత్త రేషన్ కార్డులు.. ఇంకాస్త సమయం.. మంత్రి ఉత్తమ్ Mon, Jul 14, 2025, 11:23 PM
హైదరాబాద్, చర్లపల్లి, విశాఖ ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు Mon, Jul 14, 2025, 11:19 PM
బామ్మ.. పట్టరాని సంతోషంలో,,,,ఇందిరమ్మ ఇళ్ల పట్టా అందుకున్న Mon, Jul 14, 2025, 11:13 PM
గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల విషయంలో గ్యాంగుల మధ్య ఘర్షణ Mon, Jul 14, 2025, 10:07 PM