ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

byసూర్య | Sat, Mar 02, 2024, 10:40 AM

పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లిఖార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుండి 15 వరకు జరగబోయే బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని శనివారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఓదెల ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించలేదు: కవిత లాయర్ మోహిత్ రావు Tue, May 28, 2024, 11:13 PM
రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. ఈ ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు, నిర్మాణంపై కీలక అప్టేట్ Tue, May 28, 2024, 08:49 PM
చిన్నపిల్లలను తీసుకొచ్చి చాక్లెట్లలా అమ్మేస్తున్నారు.. హైదరాబాద్‌లో హైటెక్ ముఠా అరెస్టు Tue, May 28, 2024, 08:41 PM
రెమల్ తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్ Tue, May 28, 2024, 08:39 PM
'తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడి పెత్తనం ఏంది భై Tue, May 28, 2024, 08:38 PM