ఖమ్మం మిర్చి యార్డు ఎదుట రైతుల ఆందోళన

byసూర్య | Fri, Mar 01, 2024, 04:09 PM

వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జెండాపాట కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.
వెంటనే అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయినా కూడా రైతులు శాంతించలేదు. కేవలం రూ. 14నుంచి 16 వేల మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM