నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

byసూర్య | Fri, Mar 01, 2024, 04:09 PM

వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని పోలీసు కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మంలోని శుక్రవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో విధిగా విజబుల్ పోలీసింగ్ అమలు చేయాలని తద్వారా నేరాలు నియంత్రణలో వుంటాయని అన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM