హైదరాబాద్ లో డీఎస్సీ 878 పోస్టులు

byసూర్య | Fri, Mar 01, 2024, 12:19 PM

గురువారం విడుదలైన మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో హైదరాబాద్ లో టీచర్ ఉద్యోగాల ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు 158, భాషా పండితులు 113, పీఈటీ 31, ఎస్జీటీ 537, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లు 6, స్పెషల్ ఎడ్యు కేషన్ ఎస్జీటీలు 33 కలిపి మొత్తం 878 పోస్టులు ఉన్నాయి. అన్ని కేటగిరీ, సబ్జెక్టుల వారీగా పోస్టులు మార్చి 4న రానున్న నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM