బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఆధార్ సెంటర్

byసూర్య | Wed, Dec 06, 2023, 02:46 PM

భిక్కనూరు పట్టణంలోని స్థానిక అంగడిబజార్ సమీపంలో బిఎస్ ఎన్ఎల్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో బుధవారం ఆధార్ సెంటర్ ప్రారంభించినట్లు బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. నూతన ఆధార్ కార్డు కొరకు, ఆధార్ కార్డులోని తప్పులను సవరణ కొరకు ఆధార్ సెంటర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మండల ప్రజలు నూతన ఆధార్ సెంటర్ సేవా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM