డా. బిఆర్. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి

byసూర్య | Wed, Dec 06, 2023, 03:05 PM

చిన్నకోడూరు మండల కేంద్రంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి బుధవారం బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్, సర్పంచ్ ఉమేష్ చంద్ర పూలమాలవేసి నివాళులు అర్పించారు. కాలరాసిన హక్కులను తిరిగి లిఖించి, కమిలిపోయిన జీవనాలకు నూతనోత్సాహాన్ని కల్పించి, ప్రపంచం అబ్బురపడిన రాజ్యాంగాన్ని అందించి నవభారత నిర్మాతయైన డా. బిఆర్. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM