మంత్రివర్గంలోకి షబ్బీర్ అలీ

byసూర్య | Wed, Dec 06, 2023, 02:41 PM

రాష్ట్ర మంత్రిగా షబ్బీర్ అలీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆయన నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన షబ్బీర్ అలీకి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM