వర్ధన్నపేట ప్రజానీకం తీర్పును గౌరవిస్తాం

byసూర్య | Tue, Dec 05, 2023, 10:14 AM

వర్ధన్నపేటలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వీరామంగా పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నాగరాజు ని ఆశీర్వదించి ఎమ్మెల్యే గెలిపించిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తనకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వగా ఓట్లు వేసి ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM