స్పష్టమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్

byసూర్య | Sun, Dec 03, 2023, 11:19 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి రావాలంటే ఇక్కడ 119 సీట్లలో 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు దాదాపు 70 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనాలు నిజమవుతున్నాయి. మరోవైపు అధికార టీఆర్ఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  చేవెళ్ల 4వ రౌండ్ ఫలితం BRS (కాలే యాదయ్య)- 3565 Congress (పామేన భీం భారత్)- 2884 BJP(కె ఎస్ రత్నం)- 2732 BRS lead = 681 మూడవ రౌండ్ ముగిసే సరికి బీఆర్ఎస్ 2760 లీడ్ పరిగి 4వ రౌండ్: బిఆర్ఎస్ = 3760 కాంగ్రెస్ = 4788 కాంగ్రెస్ లీడ్ - 1028


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM