హైదరాబాద్ ఎలక్షన్స్ కోటింగ్..

byసూర్య | Sun, Dec 03, 2023, 10:32 AM

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 63 స్థానాల్లో కాంగ్రెస్, 39 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 6 స్థానాల్లో, ఎంఐఎం 6 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 
ఖైరతాబాద్ లో 95 brs లీడ్.
ముషీరాబాద్ లో brs లీడ్.
అంబర్ పెట్ లో brs లీడ్.
జూబ్లీ హిల్స్ లో brs లీడ్.
మలక్ పేట్ లో mim లీడ్.
చార్మినార్ లో బీజేపీ లీడ్.
సనత్ నగర్ లో brs లీడ్.
గోషామహల్ లో brs  లీడ్.
సికింద్రాబాద్ లో brs లీడ్.
కంటోన్మెంట్ లో brs లీడ్.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM