కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి 5687 ఓట్ల ఆధిక్యం

byసూర్య | Sun, Dec 03, 2023, 10:30 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కొడంగల్‌లో నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి రేవంత్ రెడ్డికి 5687 ఓట్ల ఆధిక్యం, కోరుట్లలో బీఆర్ఎస్‌కు 1201 ఓట్ల ఆధిక్యం, ధర్మపురిలో 1439 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌, కుత్బుల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తి అయ్యేసరికి బీఆర్ఎస్‌కు 13,588 లీడ్, చేవెళ్లలో మూడో రౌండ్ ముగిసే సరికి 2079 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్, కామారెడ్డిలో నాలుగో రౌండు ముగిసేసరికి బీజేపీ లీడ్‌, మహేశ్వరంలో మూడో రౌండ్‌ ముగిసేసరికి బీజేపీకి 335 లీడ్, స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరికి 1671 ఓట్ల ఆధిక్యం, సిర్పూర్‌లో మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థికి 4891 ఓట్ల ఆధిక్యం


 


 


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM