రేపు హైదరాబాద్ లో వైన్స్ బంద్

byసూర్య | Sat, Dec 02, 2023, 02:53 PM

రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. భాగ్యనగరంలో 15 నియోజకవర్గాలకు సంబంధించి 14 సెంటట్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రేపు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత పెంచారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 


Latest News
 

బిటి రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు Sun, Oct 20, 2024, 01:50 PM
గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి Sun, Oct 20, 2024, 01:49 PM
పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి Sun, Oct 20, 2024, 01:40 PM
నాగార్జునసాగర్ 18 క్రస్ట్ గేట్లు ఎత్తివేత Sun, Oct 20, 2024, 12:27 PM
హైడ్రా మరో కీలక ప్రకటన Sun, Oct 20, 2024, 12:09 PM