ఖమ్మం హాట్ సీట్లపై జోరుగా బెట్టింగ్

byసూర్య | Sat, Dec 02, 2023, 03:31 PM

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలోని పార్టీలు సహా సాధారణ ప్రజానీకంలో సైతం చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మంలో 10 సెగ్మెంట్లు ఉండగా, అందులో రెండు జనరల్ నియోజకవర్గాలపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు ఈ రెండు నియోజకవర్గాలపై గెలుపెవరిది అంటూ బెట్టింగులు సైతం జోరందుకున్నాయి.


Latest News
 

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు Sun, Oct 20, 2024, 10:43 AM
వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM