హైడ్రా మరో కీలక ప్రకటన

byసూర్య | Sun, Oct 20, 2024, 12:09 PM

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భరోసా కల్పించేలా ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా మరో కీలక ప్రకటన చేసింది. చట్టబద్ధమైన అనుమతులున్న వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.‘చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయమని సీఎం చెప్పారు. సీఎం ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంది’ అని హైడ్రా పేర్కొంది.


Latest News
 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జనసేన నేతల మీడియా సమావేశం Sun, Oct 20, 2024, 06:08 PM
ఆడపిల్లలను మోసం చేసినవాడు బాగుపడడు అంటూ వ్యాఖ్యలు Sun, Oct 20, 2024, 05:43 PM
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల అవస్థలు Sun, Oct 20, 2024, 03:23 PM
రైలుఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి Sun, Oct 20, 2024, 03:20 PM
చెరువుల వద్ద నిర్మాణాలను కూల్చివేస్తారనే ప్రచారంపై క్లారిటీ Sun, Oct 20, 2024, 03:06 PM