తొలి ఫలితం వైరాదే.. ఖమ్మం, పాలేరు చివరగా

byసూర్య | Sat, Dec 02, 2023, 12:27 PM

ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్లను ఖమ్మం గ్రామీణం మండలం పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో, భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్లను పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ రౌండ్స్ తక్కువగా ఉన్న వైరా ఫలితం తొలుత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఖమ్మం, పాలేరులో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడంతో ఫలితాలు చివరగా రానున్నాయి.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM