NOTA ఎప్పుడొచ్చింది..?

byసూర్య | Sat, Dec 02, 2023, 08:27 AM

NOTA అంటే None of the Above. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎవరూ మనకు నచ్చకపోతే మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు కల్పించిన వెసులుబాటే ఈ నోటా. 2013 లో ఇండియాలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలలో నోటాను ప్రవేశపెట్టారు. ఈవీఎం లలో చివరి ఆప్షన్గా ఈ నోటా ఉంటుంది. ఈవీఎం లు రాకముందు నుంచే నోటా వెసులుబాటు ఉంది. అప్పుడు బ్యాలెట్ పేపర్లలో ఎవరికీ మార్క్ చేయకుండా ఉంటే నోటాగా పరిగణించేవారు.


Latest News
 

సచివాలయం వద్ద ఉద్రిక్తత Fri, Oct 25, 2024, 03:42 PM
11 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత Fri, Oct 25, 2024, 03:39 PM
విమానానికి బాంబు బెదిరింపు కాల్ Fri, Oct 25, 2024, 03:30 PM
మైనర్ కూతురిని వ్యభిచారంలోకి దింపిన తల్లికి జీవిత ఖైదు Fri, Oct 25, 2024, 03:17 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి భారీ ఊరట Fri, Oct 25, 2024, 03:13 PM