24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా. శ్వాసగా బతుకుతున్నా: కేసీఆర్

byసూర్య | Tue, Nov 28, 2023, 03:47 PM

24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా. శ్వాసగా బతుకుతున్న అని సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ బిఆర్ఎస్ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కోసం ఎంతో కష్టపడి చాలా సాధించుకున్నాం. ఈ ఎన్నికల్లో ఇదే నాకు చివరి సభ. గజ్వేల్ మీదుగానే ఆర్ఆర్ఆర్ రాబోతోంది. గజ్వేల్ నుంచి అవకాశం ఇచ్చి రాష్ట్రానికి సీఎంని చేసి పంపారు." అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ వరంగల్ సభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. రాబోయే కొద్దిరోజుల్లోనే ఇక్కడ లక్ష ఉద్యోగాలు వస్తాయి. విద్య, వైద్యంలో ముందుకెళ్తున్నాం. వరంగల్ మాస్టర్ ప్లాన్ తయారు చేశాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అంటున్నారు. ఆ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎమర్జెన్సీ రోజులే, చీకటి రోజులే. పార్టీల చరిత్ర ఆధారంగా ఓటు వేయాలి." అని కేసీఆర్ కోరారు.
ద్యమ సమయంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 'పార్టీ అభ్యర్థులపై ఆలోచన చేయాలి. అంతకంటే ముఖ్యంగా వారి పార్టీల ఆలోచన విధానం, వారి దృక్పథం గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ 50 ఏళ్ళ పరిపాలన చరిత్ర.. బీఆర్ఎస్ 10 ఏళ్ళ పోల్చి చూడాలి. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటుంది.. ఎవనికి కావలి ఇందిరమ్మ రాజ్యం.. ఆ రాజ్యం బాగాలేకుంటేనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు అని వ్యాఖ్యానించారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM