టీఎస్ లాసెట్ కౌన్సెలింగ్ దరఖాస్తు గడువు పొడిగింపు

byసూర్య | Wed, Nov 22, 2023, 09:47 AM

టీఎస్ లాసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల పరిశీలనకు దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించారు. నిన్నటితో గడువు ముగియడంతో మరో రెండు రోజులు పొడిగించారు. కేయూ డిగ్రీ విద్యార్థుల బ్యాక్ లాగ్ రిజల్ట్స్ రాకపోవడంతో అభ్యర్థుల వినతి మేరకు 2 రోజులు గడువు పొడగించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. డిసెంబర్ 4 నుంచి క్లాస్ లు ప్రారంభమవుతాయి.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM