వృద్ధులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే కుంభం అనిల్ కుమార్

byసూర్య | Tue, Nov 21, 2023, 03:27 PM

తెలంగాణలో వృద్ధులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, జంగిటి వినోద్, కుక్కదువు అనిల్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM