అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ తోనే సాధ్యం : మంత్రి హరీష్ రావు

byసూర్య | Tue, Nov 21, 2023, 03:28 PM

హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి అయినా సంక్షేమ పథకాలు అందించడంలో అయినా కెసిఆర్ తోనే సాధ్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిషత్, మన అభివృద్ధి అని సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.


Latest News
 

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన Mon, Dec 04, 2023, 11:04 PM
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ Mon, Dec 04, 2023, 11:04 PM
ఓ వార్తా పత్రికలో పని చేసిన రేవంత్,,,పాత ఫోటో వైరల్ Mon, Dec 04, 2023, 10:59 PM
తీరుమారని 'హస్త' రాజకీయం.. సీఎం, మంత్రి పదవులపై సీనియర్ల పట్టు Mon, Dec 04, 2023, 10:58 PM
గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ Mon, Dec 04, 2023, 10:57 PM