![]() |
![]() |
byసూర్య | Tue, Nov 21, 2023, 02:57 PM
కరీంనగర్ పట్టణంలోని స్థానిక 32వ డివిజన్ లో కార్పొరేటర్ మర్రి భావన సతీష్ ఆధ్వర్యంలో కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరడం జరిగింది.