byసూర్య | Tue, Sep 26, 2023, 03:09 PM
తెలంగాణ సాయుధ పోరాట యోధరాలు, భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెగించి కొట్లాడిన వీరోచిత పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కొనియాడారు. ఆమె ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ సిక్ విలేజ్ మడ్ పోర్ట్ ధోభీ ఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు.