నిర్దేశించిన చివరి తేదీలోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

byసూర్య | Tue, Sep 26, 2023, 01:26 PM

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన చివరి తేదీ సెప్టెంబర్ 28వ తేదీలోపు ఫారం పరిష్కరించాలని మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈఆర్డీ లాగిన్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను రెండ్రోజులలో పూర్తి చేయాలని, జిల్లాకు సంబంధించి ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, గడువులోగా అన్ని దరఖాస్తులు పూర్తి చేస్తామన్నారు.


Latest News
 

కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున వేర్వేరుగా పరువునష్టం పిటిషన్లు దాఖలు Wed, Oct 30, 2024, 02:37 PM
టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఆగంతకుడు Wed, Oct 30, 2024, 02:36 PM
అమీన్ పూర్ పురపాలకసంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన సమావేశం Wed, Oct 30, 2024, 02:31 PM
గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించిన సీఎం రేవంత్ Wed, Oct 30, 2024, 02:06 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత Wed, Oct 30, 2024, 02:01 PM