ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు.. మంత్రి పువ్వాడ షాకింగ్ కామెంట్స్

byసూర్య | Sat, Sep 23, 2023, 12:18 PM

ఈ ఎన్నికలకే తనకు చివరి ఎన్నికలు కావొచ్చు అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సెంటీమెంట్ డైలాగ్స్ వేశారు. ‘నాకు ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం మహిళా రిజర్వేషన్‌లోకి వెళ్లొచ్చేమో. మహిళా రిజర్వేషన్ అయితే మా ఇంట్లో వాళ్లను ఎన్నికల్లో నిలబెట్టను. అందుకే ఇవే నా చివరి ఎన్నికలు అవుతుండొచ్చు’ అని మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం చెప్పుకొచ్చారు.


Latest News
 

భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు Sat, Oct 19, 2024, 01:50 PM
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి ...పోలీసుల అదుపులో 42 మంది యువతులు Sat, Oct 19, 2024, 01:49 PM
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం Sat, Oct 19, 2024, 01:49 PM
అద్దెభవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తక్షణమే అద్దె చెల్లింపులు చేయాలి Sat, Oct 19, 2024, 01:46 PM
కీసరగుట్టలో ప్రత్యక్షమైన మహిళా అఘోరి Sat, Oct 19, 2024, 01:46 PM