రామాయణం గురించి పోటీలు

byసూర్య | Thu, Sep 21, 2023, 03:45 PM

సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర వార్షికోత్సవాల సందర్భంగా గ్లోబల్‌ శ్రీ రామాయణం కాంటెస్ట్ పేరిట పోటీలు నిర్వహించనున్నట్లు ప్రముఖ అధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌స్వామి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని జీయర్‌ ఆశ్రమంలో బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. నవంబరు, వచ్చేఏడాది జనవరిలో రెండు రౌండ్లలో నిర్వహించే ఈపోటీల వివరాలకు 7901422022 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రతిఒక్కరికీ రామాయణంపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతగా నిలిచిన వారికి రూ. 9 లక్షల బహుమతి అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. సమతా కుంభ్‌ను ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో నిర్వహిస్తామని చినజీయర్‌స్వామి తెలిపారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM